Friday, November 16, 2018
Boyini Chandra Shekhar Mudhiraj History (బోయిని చంద్రశేఖర్ ముధిరాజ్ హిస్టరీ)
పుట్టిన తేదీ : 29.04.1980
తల్లి పార్వతమ్మ, తండ్రి సాయన్న

పేద కుటుంబం లో పుట్టి పెరిగారు. వివిహెచ్ఎస్ తాండూర్ లో విద్యాబ్యాసం చేశారు. బీసీ హాస్టల్ లో చదివి కష్టపడి ఎదిగిన వ్యక్తి. సొంతంగా బిజినెస్ ను స్థాపించారు. అనతి కాలంలోనే వందల సంఖ్యలో మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పెట్రోల్ బంక్ లో వర్కర్ గా జీవనం ప్రారంభమైయింది. ఆ తర్వాత కష్టపడి సొంతంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన చంద్రశేఖర్ పదుల సంఖ్యలో పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేసి వందల సంఖ్యలో ఉపాది కల్పించారు.
సామాజిక పోరాటాలు :
అంబేద్కర్, పూలేలను చదివిన తర్వాత తన జీవిత లక్ష్యం మారిపోయింది. బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధిస్తే గాని వారి బతుకులు మారవని బలంగా నమ్మి... బహుజన ఉద్యమాల్లోకి వచ్చాడు. కాన్షిరాం ప్రేరణతో బహుజన సమాజ్ పార్టీలో చేరారు.
Boyini Chandra Shekhar
ఈ తరుణంలో తన సామాజిక వర్గం ప్రజలు గురవుతున్న అన్యాయాలను కళ్లారా చూసి సామాజిక ఉద్యమాల్లోకి వచ్చారు. చంద్రశేఖర్ సేవలను గుర్తించి ముధిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో మత్స్య కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు. ఫిషరీస్ సొసైటీపస్ ను గుర్తించాలని అదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. హాస్టళ్లను సందర్శించారు. కల్చరల్ వింగ్ కు సపోర్ట్ చేశారు.
సేవా కార్యక్రమాలు :
వికలాంగులకు, నిరుపేదలకు సేవ చేశారు. కనీస మౌళిక సధుపాయాలను కల్పించారు.
పేద కుటుంబాల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశారు.
డ్రాపౌట్ స్టూడెంట్స్ కు ఉపాధి కల్పించారు.
తాండూరు ప్రధాన సమస్యలు
నిరుద్యోగం
విద్యా వ్యవస్థ అధ్వాన్నం..
పాలిటెక్నిక్ కాలేజీ, మెడికల్ లేదు, ఇంజినీరింగ్ కాలేజీ లేదు.
తాండూరు చుట్టూ మైనింగ్ జరుగుతోంది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు.
గత నాలుగు టర్మ్ లుగా మహేందర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నాడు. మంత్రిగా ఉండి కూడా స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
పాత తాండూరు నుండి కొత్త తాండూరుకు వెళ్లడానికి మధ్య రైల్వే లైను ఉంది. గేటు పడ్డప్పుడు అర్థగంట నుండి 45 ని.ల రాకపోకలు బంద్ అవుతాయి. రైల్వే ఫూటోవర్ బ్రిడ్జీ ఏర్పాటు చేస్తామని ఏళ్లుగా మాట్లాడుతున్నా ఇప్పటి వరకు చేయలేదు.
సిమెంట్ ఫ్యాక్టరీల వలన కాలుష్యంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది.
హెవీ వెహికిల్స్ మొత్తం తాండూరు మధ్య నుండి వెళ్లడం వల్ల రోడ్లు తక్కువ కాలంలోనే గుంతలు పడుతున్నాయి.
బైపాస్ రోడ్డు అవసరం.. బైపాస్ రోడ్డు వచ్చిందని డీపీఆర్ సిద్ధం చేసినప్పటికీ ఫండ్స్ లేవనే కుంటిసాకుతో పనులు నిలిపివేశారు.
తాండూరు సామాజిక పొందిక :
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు 95శాతం ఉన్నారు.
వీరికి భూములు లేవు, వ్యాపారాలు లేవు.
ఇండస్ట్రీలు, మైనింగ్, భూములు మొత్తం బలిసిన కులాల చేతుల్లో ఉన్నాయి.
మైనింగ్ మొత్తం తాండురు చుట్టూ ఉంటే. డిస్ట్రిక్ మైనింగ్ ఆపీసు తాండురులో కాకుండా వికారాబాద్ లో ఉంది.
తాండూరులోని గ్రామాలకు రవాణా వ్యవస్థ దరిద్రంగా ఉంది. కొన్ని గ్రామాలకు రోజులో ఒకటి రెండు ట్రిప్పులు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది.
తాండూరు ప్రత్యామ్నాయ అభివ్రుద్ధి ప్లాన్స్ :
- మనువాద పార్టీల ఏలికలో తాండూరు దళిత, బహుజన బతుకులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి.
- దోపిడీ కులాల చేతిలో ఏలబడిన తాండూరు అభివ్రుద్ధికి ఆమడదూరంలో ఉంది. తాండూరు అభివ్రుద్ధికి ఏకైక మార్గం బహుజన రాజ్యాధికారమే.
- తాండూరులోని సిమెంట్, మైనింగ్ ఫ్యాక్టరీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి.
- స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయించాలి.
-
ఐఐటీ, పాలిటెక్నికల్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల.
Boyini Chandra Shekar Mudiraj, Tandoor

Subscribe to:
Posts (Atom)